Surprise Me!

India vs New Zealand 1st ODI : New Zealand won by 6 wickets | Oneindia Telugu

2017-10-23 116 Dailymotion

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీసేన బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలో దిగింది. ఆరు వరుస వన్డే సిరీస్‌ల్లో విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీసేన మరొక సిరీస్‌పై కన్నేసింది. కానీ భారత్ నిర్దేశించిన 281 పరుగుల లక్ష్యాన్ని మరో ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించింది న్యూజిలాండ్. <br />ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో పర్యాటక జట్టు శుభారంభం చేసింది. <br />

Buy Now on CodeCanyon